filter_vintage
స్వాగతం

SRISEVA

మీ పేరు, గోత్రంతో స్వామివారికి శాస్త్రోక్తంగా నిర్వహించే ఆలయ సేవలు

ఆధునిక సౌకర్యాలతో దైవ సేవను సులభంగా పొందండి.

verifiedభక్తుల విశ్వాసానికి ప్రతీకtemple_hindu500+ ప్రామాణిక ఆలయాలు
500+
ప్రామాణిక ఆలయాలు
1 Lakh+
సేవలందుకున్న భక్తులు
2.5 Lakh+
జరిపిన సేవలు
4.9★
భక్తుల రేటింగ్
మా పవిత్ర సంకల్పం

దైవం వైపు దారిని వెలిగిస్తూ

దూరం అనేది భక్తుడికీ, ఆ దైవానికీ మధ్య అడ్డుగోడ కాకూడదు — ఈ ఒక్క సంకల్పం నుంచే శ్రీసేవ ఉద్భవించింది.

అనుదినం డిజిటల్ అవుతున్న ప్రపంచంలో మేము మీ నమ్మకానికి ఆశ్రయంగా నిలుస్తాము. అవసరమైన ప్రతీ దేవాలయాన్ని నిర్ధారిస్తాము, ప్రతీ ఆచారాన్ని సులభతరం చేస్తాము, మీ క్రతువును వేద విధానంతో పవిత్రంగా జరిపిస్తాము.

పుట్టిన రోజు, సమయం ఎప్పుడో మీకు తెలియకపోవచ్చు. కానీ కాల గమనాన్ని అనుసరించి, గ్రహస్థితిని విశ్లేషించి, అందరికీ సుఖశాంతులను ప్రసాదించే ఆధ్యాత్మిక పరిష్కారాలు శ్రీసేవ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ పూజల్లో పాల్గొనవచ్చు.

temple_hinduదూరం అడ్డంకి కాదుshieldనిష్ఠతో, నిజాయితీతో
భక్తులు మమ్మల్ని ఎందుకు నమ్ముతారు

పవిత్రం, సురక్షితం & పారదర్శకం

ప్రతి క్రతువూ నిర్ధారితం, ప్రత్యక్ష ప్రసారం, రసీదుతో సహా — మీ భక్తికి పూర్తి గౌరవం, మీ నమ్మకానికి పూర్తి భరోసా.

verified

ధృవీకరించబడిన ఆలయాలు

జాబితా చేయడానికి ముందు ప్రతి ఆలయం & ట్రస్ట్ పరిశీలించి ఆడిట్ చేయబడుతుంది.

self_improvement

వేద పూజారులు

అనుభవజ్ఞులైన ఆచార్యులు మీ పేరు & గోత్రంలో ప్రతి సేవను నిర్వహిస్తారు.

live_tv

లైవ్ HD దర్శనం

మీ సేవను ప్రత్యక్షంగా చూడండి, రికార్డింగ్ ఎప్పటికీ భద్రపరచబడుతుంది.

star
మమ్మల్ని ముందుకు నడిపించేది

మా దృక్పథం

వేదకాలం నాటి హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ, రాబోయే తరాలకి విశ్వసనీయంగా అందించే ఆధ్యాత్మిక వారధి.

మమ్మల్ని నడిపించేవి

హృదయపూర్వక సేవ

మేము ఎవరో మా విలువలు తెలియజేస్తాయి. సమాజానికి ఎలా సేవ చేస్తామో మా క్రతువులే ఋజువుగా నిలుస్తాయి.

local_fire_department

భక్తి & ధర్మం

అచంచల విశ్వాసంతో పవిత్ర సంప్రదాయాలను నిలబెడుతూ, ప్రాచీన ఆచారాలను నేటి తరానికి అందిస్తున్నాము.

verified_user

స్వచ్ఛమైన నమ్మకం

ప్రతి క్రతువులోనూ, ఆలయంతో జరిగే ప్రతి లావాదేవీలోనూ సంపూర్ణ స్పష్టత.

volunteer_activism

కరుణ

ఆధునిక సాధనాలతో నిస్వార్థ సేవకు దారి చూపడం.

smartphone

సరళత

పవిత్ర అనుభూతిని ప్రపంచమంతటా భక్తులకు అలవోకగా అందుబాటులోకి తేవడం.

menu_book

సంప్రదాయం

సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, డిజిటల్ భక్తి సౌలభ్యాన్ని స్వీకరించడం.

public

ఐక్యతా ధర్మం

ఒకే విశ్వాసంతో ప్రపంచ ఆధ్యాత్మిక కుటుంబాన్ని ఒక్కటిగా కలుపుతూ, అందరమూ కలిసి ముందుకు సాగడం.

format_quote

మీ నమ్మకం, మా నిధి

మీ అధ్యాత్మిక ప్రయాణానికి స్పష్టమైన మరియు అంకితభావం కల స్నేహితునిగా శ్రీసేవ ని ఎంచుకుంటున్నారు. మీ విశ్వాసాన్ని మేము గౌరవిస్తున్నాము. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము.